hallaelooya paadedhaa prabhu ninnu koniyaadedhanహల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
Reference: నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. కీర్తన Psalm 146:2పల్లవి: హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదన్1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవేనమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవేప్రభువా - నిన్ను నే కొనియాడెదన్2. నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవేమహా సామార్థ్యుడవు - నా రక్షణ శృంగము నీవేప్రభువా - నిన్ను నే కొనియాడెదన్3. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవేప్రభువా - నిన్ను నే కొనియాడెదన్4. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివిఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతునునీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవేప్రభువా నిన్ను నే కొనియాడెదన్6. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించినమహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
Reference: naa jeevithakaalamMthayu naenu yehoavaanu sthuthiMchedhanu. naenu brathukukaalamMthayu naa dhaevuni keerthiMchedhanu. keerthana Psalm 146:2Chorus: hallaelooya paadedhaa prabhu ninnu koniyaadedhan anni vaeLala yMdhuna ninnu poojiMchi keerthiMthunu prabhuvaa ninnu nae koniyaadedhan1. vaagDhaanamulanichchi neravaerchuvaadavu neevaenammakamaina dhaevaa nannu kaapaaduvaadavu neevaeprabhuvaa - ninnu nae koniyaadedhan2. naadhu shathruvulanu - padadhroayu vaadavu neevaemahaa saamaarThyudavu - naa rakShNa shruMgamu neevaeprabhuvaa - ninnu nae koniyaadedhan3. eMdharu ninu choochiroa – vaariki velugu kaligenprabhuvaa nae vaelugoMdhithin – naa jeevMpu jyoathivi neevaeprabhuvaa - ninnu nae koniyaadedhan4. bhayamunu paaradhroali - abhayamu nichchithiviebinaejaru neevai prabhu - nannu sMrakShiMchuchuMtivi prabhuvaa - ninnu nae koniyaadedhan5. kaShtamulanniMtini priyamugaa bhariyiMthununee korakae jeeviMthunu naa jeevMpu dhaathavu neevaeprabhuvaa ninnu nae koniyaadedhan6. ee jeevitha yaathraloa - aemi sMbhaviMchinmahimaa neekae oa prabhoo - idhiyae naa dheena praarThanaa prabhuvaa - ninnu nae koniyaadedhan