• waytochurch.com logo
Song # 4008

sukhadhuhkhaalayaathra kaadhaa maanavajeevithammthసుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంత



Reference: నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు Peter 1:7

పల్లవి: సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత
క్షణం క్షణంబీ - ధాత్రిలోన - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా

1. వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల
అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి - నీవేకాదా

2. కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో
క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ - కిచ్చును జయము

3. ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో
పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా

4. త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్
త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా - తగినరీ - తిన్ నేడే ప్రియుడా



Reference: nashiMchipoavu suvarNamu agnipareekShvalana shudhDhaparachabaduchunnadhi gadhaa? dhaanikMte amoolyamaina mee vishvaasamu ee shoaDhanalachaetha pareekShku nilichinadhai, yaesukreesthu prathyakShmainappudu meeku meppunu mahimayu ghanathayu kalugutaku kaaraNamagunu. 1 paethuru Peter 1:7

Chorus: sukhadhuHkhaalayaathra - kaadhaa - maanavajeevithamMth
kShNM kShNMbee - Dhaathriloana - kreesthaesaenee - saukhyM kaadhaa

1. vyaaDhi - baaDhal - shramala yMdhu neeloavichaaramael
agniloa maelimi - merayuta laedhaa - aa maelimi - neevaekaadhaa

2. kapata sahoadhara - kutralennoa - rahasya aa - loachanalennoa
kruMgajaeya - joochunapudu - kreesthaesaenee - kichchunu jayamu

3. pravakthalu - aposthalulu - vishvaasavee - ruleMdharoa
paluviDha kaTina - baaDhala dhvaaraa - vellagalaedhaa - oa naa priyudaa

4. thvaraloa prabhuvu - vasthunnaadu - thana sMghavaDhu - vun konipoavan
thvaragaa sMsi - dhDhMbagu priyudaa - thaginaree - thin naedae priyudaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com