laeru laeru jagathin nnee samamu bhaasura thaeja yaesuraajలేరు లేరు జగతిన్ న్నీ సమము భాసుర తేజ యేసురాజ
Reference: యేసు ― నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. యోహాను John 14:6పల్లవి: లేరు లేరు - జగతిన్ న్నీ సమము భాసుర తేజ - యేసురాజ1. ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవేజీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువానీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద2. ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయముస్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం -బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ3. ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయముక్రీస్తు విరోధి - దుర్మార్గమయముఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము4. నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలముననేనీ ధరలో - పయనించెద ప్రియుడాయేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడిరా ప్రియుడా - రా ప్రియుడా
Reference: yaesu ― naenae maargamunu, sathyamunu, jeevamunu; naa dhvaaraanae thappa yevadunu thMdriyodhdhaku raadu. yoahaanu John 14:6Chorus: laeru laeru - jagathin nnee samamu bhaasura thaeja - yaesuraaj1. praemathoa naepaadedha - maargamu neevae - sathyM neevaejeevM neevae - jyoathivi neevae prabhuvaaneedhu krupa - rasaaMbuDhiloana - nirathamu paanamu chaesedh2. ee Dhara paradhaeshamae - kapata sahoadhara - kutrala mayamusvaarThM dhroahM - pakShpaatha mayM - pakShpaatha mayM -baabelu - vaeshyaasaamraajyM - ee Dharan - nyaayamae - laedhu prabhoo3. ee bhuvi - saithaanu vashM - abadhDha pra - vakthala mayamukreesthu viroaDhi - dhurmaargamayamuichchoata - nee sMghMbhunaku - neevae - prabhuvaa aaDhaaramu - aashrayamu4. neevaegaa naa dhikku prabhoo - dhinadhinamuna nee vaakyabalamunnaenee Dharaloa - payaniMchedha priyudaayaesuprabhoo - nee raakada epudoa - thvarapadi - thvarapadiraa priyudaa - raa priyudaa