• waytochurch.com logo
Song # 4010

naa manoanaethramu therachi naa katina hrudhayamunu maarchiనా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి



Reference: మీ మనో నేత్రములు వెలిగింపబడినందున ఎఫెసీ Ephesians 1:17

పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)

అను పల్లవి: అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి (1)

1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)

2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా

3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా

4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను

5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు



Reference: mee manoa naethramulu veligiMpabadinMdhuna ephesee Ephesians 1:17

Chorus: naa manoanaethramu therachi - naa kaTina hrudhayamunu maarchi (2)

Chorus-2: aMDhakaaramuloa naenuMda (2) - vedhaki nan rakShiMchithivi (1)

1. nae paapa bhaaramu thoada - chiMthiMchi vagayuchu nuMti (2)
kalvari siluvaloa naa shramalan (2) - poMdhinan vidipiMchithivi (1)

2. vaeraithi loakamu nuMdi - nee svaramunu vini ninuchaer
sarvamu nae koalpoayinanu - nee svaramae naa svaasThyamayaa

3. ennaaLLu brathikina naemi? - neekai jeeviMchedha prabhuvaa!
baaDhalu shoaDhanalu shramalaloa - oadhaarchi aadhukoMtivayaa

4. aemi nee karpiMchagalanu - aemee laeni vaadanayyaa
virigi naligina hrudhayamuthoa - arpiMthu aathmaarpaNanu

5. nee sanniDhini nae koari - nee sanniDhiloa naemaari
sthuthi paathraga aaraaDhiMthun - yuga yugamulu sarvayugamulu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com