mahima ghanatha sthuthi prabhaavamu neekae kalugunu gaakమహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక
Reference: స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ప్రకటన Revelation 5:13పల్లవి: మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ. నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2)జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2)నీ జ్ఞానమును - వివరింపతరమా (2)నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడాశ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవునీ మహిమైశ్వర్యం - వివరింపతరమానీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడానీ కసాద్యమైనది లేదే యెహోవానీ సర్వశక్తిని - వివరింపతరమానీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీకొలువగలేము నీ - ఘనప్రేమనుసాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమానీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడామరణమంత బలమైన - నీ ప్రేమ ధాటినిఅగపె ప్రేమను - వివరింప తరమాఅగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు
Reference: sthoathramunu ghanathayu mahimayu prabhaavamu yugayugamulu kalugunu gaaka. prakatana Revelation 5:13Chorus: mahima, ghanatha, sthuthi prabhaavamu - neekae kalugunu gaaka aa. aa. neekae kalugunu gaaka maa dhaevaa - neekae kalugunu gaaka !1. budhDhi, jnYaana sarva sMpadhalu - nee dhaanamulae jnYaana svaroopi (2)jagamunu sroaShtiMchi - nirvahiMchu vaadavu (2)nee jnYaanamunu - vivariMpatharamaa (2)nee jnYaanamuthoa niMpu mammu maadhaevaa - nee jnYaanamuthoa niMpu mammu2. veMdi bMgaaru aShtaishvaryamulu - nee dhaanamulae shree mMthudaashraeShTa eevulanichchu - jyoatheermayudavunee mahimaishvaryM - vivariMpatharamaanee mahimaishvaryamimmu maa dhaevaa - nee mahimaishvaryamimmu3. aDhika balamu sMpoorNa shakthi - nee dhaanamulae yudhdhashoorudaanee kasaadhyamainadhi laedhae yehoavaanee sarvashakthini - vivariMpatharamaanee sarvashakthithoa niMpu maa dhaevaa - nee sarvashakthithoa niMpu4. shaashvathamainadhi nee maDhura praema - jnYaanamunaku miMchu praemaasvaroopeekoluvagalaemu nee - ghanapraemanusaatilaeni nee praeman vivariMpatharamaanee praemathoa niMpu mammu maa dhaevaa - nee praemathoa niMpu mammu5. aarpagalaemu nee praema agnini - agaaDha samudhramul jvaalaamayudaamaraNamMtha balamaina - nee praema Dhaatiniagape praemanu - vivariMpa tharamaaagapae praemathoa niMpu maa dhaevaa - agapae praemathoa niMpu