aa kaluvari maargamuloa yaesu siluvanu moasenuఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను
Reference: ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను యోహాను John 19:17పల్లవి: ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)1. గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2)కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2)2. మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటముయేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె3. గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెనుపాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను4. పాపములోనే ఉందువా - పాపము వలన మరణమునీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము5. హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయముచేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును
Reference: aayana thana siluva moasikoni kapaala sThalamanu choatiki veLLenu yoahaanu John 19:17Chorus: aa kaluvari maargamuloa - yaesu siluvanu moasenu rakShNa nivvanu oa soadharaa - nemmadhi nivvanu oa soadharee (2)1. garuku raaLLa maargamuloa - baruvu siluvanu moasenu (2)koradaalathoa kottiri - dhaehamMthaa cheelenu (2)2. maekulu kottiri kaaLLaku - thalaku muMdla kireetamuyaesu rakthamu nadhivale - siluvapai nuMdi pravahiMche3. gaayapadina chaethulu chaachi - prabhuvu pilachuchuMdenupaapapu sThithini maarchanu - nithya jeevamu nivvanu4. paapamuloanae uMdhuvaa - paapamu valana maraNamunee paapamulanu oppukoa - kadugunu yaesu rakthamu5. hrudhaya thalupu thattuchunnaadu - theruvumu nee hrudhayamuchaerchukonumu yaesuni - shaaMthi neeku dhorukunu