• waytochurch.com logo
Song # 4015

aa kaluvari maargamuloa yaesu siluvanu moasenuఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను



Reference: ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను యోహాను John 19:17

పల్లవి: ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)

1. గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2)

2. మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము
యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె

3. గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను

4. పాపములోనే ఉందువా - పాపము వలన మరణము
నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము

5. హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము
చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును



Reference: aayana thana siluva moasikoni kapaala sThalamanu choatiki veLLenu yoahaanu John 19:17

Chorus: aa kaluvari maargamuloa - yaesu siluvanu moasenu
rakShNa nivvanu oa soadharaa - nemmadhi nivvanu oa soadharee (2)

1. garuku raaLLa maargamuloa - baruvu siluvanu moasenu (2)
koradaalathoa kottiri - dhaehamMthaa cheelenu (2)

2. maekulu kottiri kaaLLaku - thalaku muMdla kireetamu
yaesu rakthamu nadhivale - siluvapai nuMdi pravahiMche

3. gaayapadina chaethulu chaachi - prabhuvu pilachuchuMdenu
paapapu sThithini maarchanu - nithya jeevamu nivvanu

4. paapamuloanae uMdhuvaa - paapamu valana maraNamu
nee paapamulanu oppukoa - kadugunu yaesu rakthamu

5. hrudhaya thalupu thattuchunnaadu - theruvumu nee hrudhayamu
chaerchukonumu yaesuni - shaaMthi neeku dhorukunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com