• waytochurch.com logo
Song # 4016

yaesu prabhu piluchuchumden noothana jeevm neekichchutakuయేసు ప్రభు పిలుచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు



Reference: సమస్త జనులారా నా యొద్దకు రండి మత్తయి Matthew 11:28

పల్లవి: యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకు
ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే

అను పల్లవి: రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)

1. అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2)
రక్షణ నీవు పొందు నేడే (2)

2. నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్!
వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ

3. నీ కొరకే తెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభు
ఒప్పుకొను తప్పిదములన్



Reference: samastha janulaaraa naa yodhdhaku rMdi maththayi Matthew 11:28

Chorus: yaesu prabhu - piluchuchuMden - noothana jeevM - neekichchutaku
praemathoa ninnu - piluchuchuMden - dhorakumukthi - prabhu cheMthanae

Chorus-2: rMdi rMdi - sarvajanamaa veLLedhamu manamMdharamu (2)

1. aMdhariloa unnathudu - aayanan neevu chaerchukonu (2)
rakShNa neevu poMdhu naedae (2)

2. nee jeevamu ae paatidhi? - oka naadidhi viduvavalen!
vyarThM vyarThM ee loaka maay

3. nee korakae theMchenila - mukthinichchae yaesuprabhu
oppukonu thappidhamulan


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com