yaesu prabhu piluchuchumden noothana jeevm neekichchutakuయేసు ప్రభు పిలుచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు
Reference: సమస్త జనులారా నా యొద్దకు రండి మత్తయి Matthew 11:28పల్లవి: యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనేఅను పల్లవి: రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)1. అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2)రక్షణ నీవు పొందు నేడే (2)2. నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్!వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ3. నీ కొరకే తెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభుఒప్పుకొను తప్పిదములన్
Reference: samastha janulaaraa naa yodhdhaku rMdi maththayi Matthew 11:28Chorus: yaesu prabhu - piluchuchuMden - noothana jeevM - neekichchutaku praemathoa ninnu - piluchuchuMden - dhorakumukthi - prabhu cheMthanaeChorus-2: rMdi rMdi - sarvajanamaa veLLedhamu manamMdharamu (2)1. aMdhariloa unnathudu - aayanan neevu chaerchukonu (2)rakShNa neevu poMdhu naedae (2)2. nee jeevamu ae paatidhi? - oka naadidhi viduvavalen!vyarThM vyarThM ee loaka maay3. nee korakae theMchenila - mukthinichchae yaesuprabhuoppukonu thappidhamulan