shaamthi smthoashm paapakshmaapana sadhaa yaesuloa dhorukunశాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్
Reference: మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే? యాకోబు James 4:14పల్లవి: శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్ ఆ... ఆ... (2)1. కొంత కాలంబే ఈ లోకముఅంతలో కనబడి మాయమగున్ (2)చింతలన్నియు వీడి ప్రభు చెంత జేరినసంతసముగ యిచ్చు నిత్య సుఖముల్2. సకల సంపదలు ఆస్తులుయున్నన్సకలంబు ఒకనాడు సమసిపోవున్సర్వంబు నీవే అని మోసపోకుముసర్వంబు నీకు ప్రభువే నమ్ము3. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు యిచ్చున్సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్పూర్ణభాగ్యము నీకు సిద్ధపరచెనుపూర్ణ మనసుతో పరుగిడి రమ్ము
Reference: meeru koMthasaepu kanabadi aMthaloa maayamaipoavu aavirivMtivaarae? yaakoabu James 4:14Chorus: shaaMthi sMthoaShM paapakShmaapaNa sadhaa yaesuloa dhorukun chaeruvaariki koaruvaariki anugrahiMpabadun aa... aa... (2)1. koMtha kaalMbae ee loakamuaMthaloa kanabadi maayamagun (2)chiMthalanniyu veedi prabhu cheMtha jaerinsMthasamuga yichchu nithya sukhamul2. sakala sMpadhalu aasthuluyunnansakalMbu okanaadu samasipoavunsarvMbu neevae ani moasapoakumusarvMbu neeku prabhuvae nammu3. sMpoorNa rakShNa prabhu yaesu yichchunsMpoorNa thrupthi prabhuloa dhorukunpoorNabhaagyamu neeku sidhDhaparachenupoorNa manasuthoa parugidi rammu