yaesuni chemthaku aashathoa rammila dhoashmul baapunayaaయేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా
Reference: అనుకూల సమయమునందు నీమొరనాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని 2 కొరింథీ Corinthians 6:2పల్లవి: యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్ బాపునయా (2)అను పల్లవి: ఇదియే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇప్పుడే యేసుని యెదలో నమ్మిన ఇదే రక్షణ దినము1. పాపుల కొరకు మన ప్రభుయేసు ప్రాణము పెట్టెనయా (2)మృతుడై లేచెను పరమున కేగెను ధరకే తెంచునయా (2)స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా (2)2. జపములు తపములు ఉపవాసములు - పాపముల్ బాపవయాదానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యాయేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా3. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయాఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదముతరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా
Reference: anukoola samayamunMdhu neemoranaalakiMchithini, rakShNa dhinamMdhu ninnu aadhukoMtini 2 koriMThee Corinthians 6:2Chorus: yaesuni cheMthaku aashathoa rammila - dhoaShmul baapunayaa (2)Chorus-2: idhiyae mikkili anukoola samayamu idhae rakShNa dhinamu ippudae yaesuni yedhaloa nammin idhae rakShNa dhinamu1. paapula koraku mana prabhuyaesu praaNamu pettenayaa (2)mruthudai laechenu paramuna kaegenu Dharakae theMchunayaa (2)sThiramani nammina vaariki paramaanMdhamu dhorukunayaa (2)2. japamulu thapamulu upavaasamulu - paapamul baapavayaadhaanaDharmamulu theerdhayaathralu paapamul baapavayyaayaesuni rakthamu paapamu shaapamu ipudae baapunayaa3. yaesuni naamamu paavana naamamu paapamul baapunayaaee shubhavaartha ee jagamMtha ipudae chaatedhamutharuNamu dhaatina mari ikaraadhu - maraNamu thappadhayaa