yaesuni vemta naenu vembadimchuchunnaanuయేసుని వెంట నేను వెంబడించుచున్నాను
Reference: యేసు ― ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. మత్తయి Matthew 16:24పల్లవి: యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను (1) నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను (1)అను పల్లవి: తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను1. ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2)సాదృశ్యముగ నా కొరకైప్రాణమర్పించెను - ప్రాణమర్పించెనునా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2)2. ఈ లోక సౌదర్యము - నన్ను మోసగించదుసాతాను యుక్తులన్నియునా మీద పనిచేయవు - నా మీద పనిచేయవుయేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను3. ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుటప్రభు నన్ను సరిచేయుటతన ప్రేమయై యున్నది - తన ప్రేమయై యున్నదియేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను4. ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనేశ్రమలే మాత్రము కదల్చవుఅద్దరి అగుపడుచున్నది - అద్దరి అగుపడుచున్నదిశీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను5. తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించునుమంచి మాటలన్నియు నేర్పినను సిద్ధపరచుచున్నాడు - నను సిద్ధపరచుచున్నాడుమహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను
Reference: yaesu ― evadainanu nannu veMbadiMpagoarina yedala, thannuthaanu upaekShiMchukoni, thana siluvaneththikoni nannu veMbadiMpavalenu. maththayi Matthew 16:24Chorus: yaesuni veMta naenu - veMbadiMchuchunnaanu (1) naa siluvanu moayuchu naenu - veMbadiMchuchunnaanu (1)Chorus-2: thana hrudhayaanusaarunigaa uMdutaku sidhDhapaduchunnaanu1. eMthoa adhbhuthamainadhi - naa prabhuni baliyaagM (2)saadhrushyamuga naa korakaipraaNamarpiMchenu - praaNamarpiMchenunaa prabhuni thalachuchu naenu - veMbadiMchuchunnaanu (2)2. ee loaka saudharyamu - nannu moasagiMchadhusaathaanu yukthulanniyunaa meedha panichaeyavu - naa meedha panichaeyavuyaesuni svaramu vinuchoo - veMbadiMchuchunnaanu3. eMthoa adhbhuthamainadhi - naa prabhu nannu shikShiMchutprabhu nannu sarichaeyutthana praemayai yunnadhi - thana praemayai yunnadhiyaesuni svaramu vinuchoo - veMbadiMchuchunnaanu4. ibbMdhulennoa kaligina naa dhruShti prabhu meedhanaeshramalae maathramu kadhalchavuadhdhari agupaduchunnadhi - adhdhari agupaduchunnadhisheeghramugaanae chaerutaku - veMbadiMchuchunnaanu5. thana chiththamuloa nannuMchi - naa prabhu sMthoaShiMchunumMchi maatalanniyu naerpinanu sidhDhaparachuchunnaadu - nanu sidhDhaparachuchunnaadumahimanu poMdhutaku naenu - veMbadiMchuchunnaanu