• waytochurch.com logo
Song # 4024

oa abraahaam issaaku ishraayaelu dhaevaa nithya nivaasi neevuఓ అబ్రాహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు



Reference: ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను ― యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ... 1 రాజులు Kings 18:36

పల్లవి: ఓ అబ్రాహాం, ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2)

1. ఏలోయి అదోనియా - త్రియేక దేవా
ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు (2)
ఎల్లరి అద్భుత - రక్షకుడవు (2)

2. యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా
దర్శనమిచ్చు - దేవుడవు
ఉన్నవాడవు - నిత్యుడవు

3. ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా
సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే
సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు

4. యెహోవా యీరే - చూచుకొనువాడవు
యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు
యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు

5. యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు
యెహోవా షాలేము - శాంతి కర్తవు
యెహోవా సిద్కెను - మా నీతియు నీవే

6. యెహోవా రోహి - లోక సంరక్షకుడా
గొర్రెల నెన్నటికి - నెడబాయవు
వాటిని విడువక - నడి పెదవు

7. యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు
జీవింతువు ప్రభు - యుగ యుగముల్
సదా మమ్ము నీతోనే - నుంచెదవు



Reference: pravakthayagu aeleeyaa dhaggaraku vachchi yeelaagu praarThanachaesenu ― yehoavaa, abraahaamu issaaku ishraayaelula dhaevaa ... 1 raajulu Kings 18:36

Chorus: oa abraahaaM, issaaku - ishraayaelu dhaevaa nithya nivaasi neevu (2)

1. aeloayi adhoaniyaa - thriyaeka dhaevaa
prabhudavu - sruShti - karthavu neevu (2)
ellari adhbhutha - rakShkudavu (2)

2. yehoavaadhaevaa - prabhuvula prabhuvaa
dharshanamichchu - dhaevudavu
unnavaadavu - nithyudavu

3. el Shdhdhaayi - prabhuvaa - sarvashakthimMthudaa
sMpoorNa thrupthinichchu - prabhuvu neevae
samrudhDhini rakShNanu - yichchu vaadavu

4. yehoavaa yeerae - choochukonuvaadavu
yehoavaa roape - svasTha parachuvaadavu
yehoavaa nissee - vijayamichchuvaadavu

5. yehoavaa kaadhaeShu - shudhDhi chaeyuvaadavu
yehoavaa Shaalaemu - shaaMthi karthavu
yehoavaa sidhkenu - maa neethiyu neevae

6. yehoavaa roahi - loaka sMrakShkudaa
gorrela nennatiki - nedabaayavu
vaatini viduvaka - nadi pedhavu

7. yehoavaa Shmmaa - ichchatunna vaadavu
jeeviMthuvu prabhu - yuga yugamul
sadhaa mammu neethoanae - nuMchedhavu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com