naa priyamaina yaesuprabhu vaelaadhisthoathramuluనా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములు
Reference: ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము కీర్తన Psalm 103:2పల్లవి: నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితినిదేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితంనా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై3. లోకపు పాపములో - నే పాపిగా జీవించితినిశుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభుఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమునునీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి
Reference: aayana chaesina upakaaramulaloa dhaenini maruvakumu keerthana Psalm 103:2Chorus: naa priyamaina yaesuprabhu - vaelaadhisthoathramulu nee vichchina rakShNakai dhaevaa - sthoathramu sthoathramulu neevu chaesina upakaaramukai dhaevaa - sthoathramu sthoathramulu1. aapadha dhinamulaloa - naa prabhuni thalachithinidhaevaa nee dhayathoadanae - naaThaa - aashrayM poMdhithivi2. oka kShNa samayamuloa - nashiMchu naa jeevithMnaa hrudhayM maarchithivi - dhaevaa - krupathoanae jeeviMchutakai3. loakapu paapamuloa - nae paapigaa jeeviMchithinishudhDha hrudhaya michchaavu - dhaevaa - ninnunae dharshiMchutakai4. ee dhinamunae paaduta - nee valanae yaesuprabhuellappudu nae paadedhan - dhaevaa - naayMdhu vasiyiMchumu5. mMdhira samrudhDhini - nee prajala sahavaasamununee sanniDhi aanMdhamunu - dhaevaa - krupathoanae nosagithivi