thmbura sithaarathoa maa prabhuni aaraadhimchedhamuతంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము
Reference: సితారతోను ... తంబురతోను ఆయనను స్తుతించుడి కీర్తన Psalm 150:3-4పల్లవి: తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగ - మమ్ము సృష్టించిన నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము1. ఆది ఆదాము - మరణ శాసనముమా శరీరమున్ - ఏలుచుండగాఅమరుడవై ప్రభూ - భువికేతెంచిమరణపు ముల్లు విరిచి - మరణమున్గెలిచిన మా ప్రభువా - 22. పాపము నుండి - చీకటి నుండిఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపితన ఆలయముగ చేసిన ప్రభుకుస్తుతి మహిమ - ఘనతసీయోనులో అర్పించెదమెప్పుడు3. పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచినరకపు శిక్ష - తొలగించె మానుండిపరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూనిర్మించెను యిలలో - గృహముగాతన ఆత్మ ద్వారా4. ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాదిసజీవమైన రాళ్ళే ప్రజలుఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పిఆద్యంతరహితుడై - నడుపునుమోక్షపురికి మమ్ము5. మన్నయినది - వెనుకటివలెనేమరల భూమికి తప్పక చేరున్మానవ సంపద - కీర్తి మహిమలుగతించి పోవునిల సీయోనుమరువకు నీ ప్రభుని6. లెబానోను వీడి - నాతోరమ్ములోకపు ఆశలు గతించిపోవునుహెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచుహెబ్రోను చేరుదముప్రభువును ఆరాధించెదము
Reference: sithaarathoanu ... thMburathoanu aayananu sthuthiMchudi keerthana Psalm 150:3-4Chorus: thMbura sithaarathoa - maa prabhuni aaraaDhiMchedhamu thana nivaasamuga - mammu sruShtiMchin naaThuni pogadedhamu sthuthigaanamu chaesedhamu1. aadhi aadhaamu - maraNa shaasanamumaa shareeramun - aeluchuMdagaaamarudavai prabhoo - bhuvikaetheMchimaraNapu mullu virichi - maraNamungelichina maa prabhuvaa - 22. paapamu nuMdi - cheekati nuMdiaashcharyakaramagu - veluguloa nadipithana aalayamuga chaesina prabhukusthuthi mahima - ghanathseeyoanuloa arpiMchedhameppudu3. paraloaka piluputhoa - prabhu mammu pilachinarakapu shikSh - tholagiMche maanuMdiparishudhDhulathoa - mammu chaerchina prabhoonirmiMchenu yilaloa - gruhamugaathana aathma dhvaaraa4. aathmeeya yiMtiki - kreesthae punaadhisajeevamaina raaLLae prajaluaathmeeya gruhamuku - prabhuvae shilpiaadhyMtharahithudai - nadupunumoakShpuriki mammu5. mannayinadhi - venukativalenaemarala bhoomiki thappaka chaerunmaanava sMpadha - keerthi mahimalugathiMchi poavunila seeyoanumaruvaku nee prabhuni6. lebaanoanu veedi - naathoarammuloakapu aashalu gathiMchipoavunuhermoanu gethsaemanae golgothaa dhaatuchuhebroanu chaerudhamuprabhuvunu aaraaDhiMchedhamu