kraisthava jeevithm saubhaagya jeevithm prabhu pillalaku emthoa aanmdhmక్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
Reference: ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. 1 థెస్స Thessalonians 4:16-17పల్లవి: క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందంఅను పల్లవి: కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన యేసు ప్రభువే నా సహకారి1. ఈ లోక ఘనత నన్ను విడచినన్లోకస్థులెల్లరు నన్ను విడచినన్నా సహోదరులు నన్ను విడచినన్యోసేపు దేవుడే నా సహకారి2. అంధకారంబు భువి నావరించినరాజులు ఘనులు శత్రువులైననుఅగ్నిగుండములో సింహపు బోనులోదానియేలు దేవుడే నా సహకారి3. నా మంచి కాపరి శ్రేష్ట స్నేహితుడుశాశ్వత రాజు నా సహాయకుడుభారం నాకెందుకు వ్యాకులమెందుకుప్రభు ప్రజలతో నేకీర్తించెదను4. బూరశబ్దంబు మ్రోగెడివేళశ్రమలొందిన నా ప్రభుని చూచెదనుఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూఆనాటి వరకు నే కనిపెట్టెదన్
Reference: aarbhaatamuthoanu, praDhaanadhoothashabdhamuthoanu, dhaevuni boorathoanu paraloakamunuMdi prabhuvu dhigivachchunu; kreesthunMdhuMdi mruthulaina vaaru modhata laethuru. aa meedhata sajeevulamai nilichiyuMdu manamu vaarithoakooda aekamugaa prabhuvunu edhurkonutaku aakaashamMdalamunaku maeghamulameedha konipoabadudhumu. kaagaa manamu sadhaakaalamu prabhuvuthoa kooda uMdhumu. 1 Thessa Thessalonians 4:16-17Chorus: kraisthava jeevithM saubhaagya jeevithM prabhu pillalaku eMthoa aanMdhMChorus-2: kaShtamulu vachchina naShtamulu vachchin yaesu prabhuvae naa sahakaari1. ee loaka ghanatha nannu vidachinanloakasThulellaru nannu vidachinannaa sahoadharulu nannu vidachinanyoasaepu dhaevudae naa sahakaari2. aMDhakaarMbu bhuvi naavariMchinraajulu ghanulu shathruvulainanuagniguMdamuloa siMhapu boanuloadhaaniyaelu dhaevudae naa sahakaari3. naa mMchi kaapari shraeShta snaehithudushaashvatha raaju naa sahaayakudubhaarM naakeMdhuku vyaakulameMdhukuprabhu prajalathoa naekeerthiMchedhanu4. boorashabdhMbu mroagedivaeLshramaloMdhina naa prabhuni choochedhanuaenaadoa eppudoa neevu vachchedhavooaanaati varaku nae kanipettedhan