raajulaku raajaina yaesu prabhu raanai yunnaaduరాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు
Reference: అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి ప్రకటన Revelation 2:4పల్లవి: రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు (2) ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)1. తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివోసిలువపై తీర్చెగా నీ పాప ఋణమున్ఒప్పుకొనిన పాపమున్ క్షమించు యేసులేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా2. బుద్ధిలేని కన్యకవలె మోసపోతివాచేయలేవు ప్రభుసేవ నీ శక్తితోనూనెలేక భ్రమతో బ్రతికెదవాలేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా3. వాక్యముకై జీవితం అప్పగింపకదాచితివా తలాంతులను లెక్కచేయకమొదటి ప్రేమను తిరిగి పొందుమాలేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా4. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతోకృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలోముగియువరకు సిద్ధపరచు నీ రాకకైహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Reference: ayinanu modhata neekuMdina praemanu neevu vadhilithivi prakatana Revelation 2:4Chorus: raajulaku raajaina yaesu prabhu raanai yunnaadu (2) eththabadedhavaa laeka viduvabadedhavaa? (2)1. thelisikoMtivaa neeveMtha ghoarapaapivoasiluvapai theerchegaa nee paapa ruNamunoppukonina paapamun kShmiMchu yaesulaeni yedala viduvabadedhavu sidhDhapadumaa2. budhDhilaeni kanyakavale moasapoathivaachaeyalaevu prabhusaeva nee shakthithoanoonelaeka bhramathoa brathikedhavaalaeni yedala viduvabadedhavu sidhDhapadumaa3. vaakyamukai jeevithM appagiMpakdhaachithivaa thalaaMthulanu lekkachaeyakmodhati praemanu thirigi poMdhumaalaeni yedala naShtapoadhuvu sidhDhapadumaa4. praaNamichchi vimoachiMchi nee praemathoakrupanubatti nadipithivi naadhu yaathraloamugiyuvaraku sidhDhaparachu nee raakakaihallelooyaa hallelooyaa hallelooyaa