koatha visthaaramae gaani panivaaru kodhdhigaa unnaruకోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు
Reference: కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. మత్తయి Matthew 9:37పల్లవి: నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2) ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1) ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (1) మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)1. అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2)అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)2. రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరిపరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి3. కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరిచెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు4. సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరిసువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె5. కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరేయేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్6. అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతోనా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను
Reference: koatha visthaaramae gaani panivaaru kodhdhigaa unnaaru. maththayi Matthew 9:37Chorus: nee saakShyamu aedhi? - nee bali arpaNa aedhi? (2) prabhu yaesu nMgeekariMchi - nidhriMchedhavaela? (1) prabhu yaesu nMgeekariMchi - jaagu chaesedhavaela? (1) maelkoa - lemmu (2) - raarammu vishvaasi (1)1. aposthalula kaalamMdhu - upadhravamula oththidiloa (2)anniMti sahiMchuchu (2) - aathmalaadhaayamu chaesiri (1)2. raaLLathoa kottabadiri - rMpaalachae koayabadiriparama dharshanamoMdhi - suvaarthanu chaatiMchiri3. koradaathoa kottabadiri - cherasaalayMdhuMchabadiricherasaala sMkeLLunu - vaari naatMka parachalaedhu4. sajeeva yaagamuga - prabhu saevanu jarigiMchirisuvaartha prabhalamaaye - sMghamu - sThaapiMchabade5. koathavisthaarameMthoa - koatha koayuvaaru koMdharaeyaesunin piluchuchuMde - throasivaesedhavaa prabhu pilupun6. arpiMchedha nannu - aathma praaNa shareeramuthoanaa siluvanu eththukoni - ninnae veMbadiMthunu naenu