emtha saumdharya nagaramu adhbhutha mahima prabhaavamuthoa nimdenuఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను
Reference: పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ప్రకటన Revelation 21:10పల్లవి: ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం, అన్నియు1. ఆ నగర పునాది ఎంతో దృఢమైనదిస్థిరమై కదలని శాశ్వతమైనదిప్రభువే తన వారిన్ సిద్ధపరచుచున్నాడుఅద్భుతం అద్భుతం అద్భుతనగరం2. పవిత్ర జనులు తనతో వసింతురుఎవరిని ప్రభువు రక్తముతో కొనెనోజయవంతులే అచ్చట చేరుదురువిజయులై విజయులై అత్యంత విజయులై3. ఇవి మానవులకు గ్రాహ్యము కానివిప్రభుని ఆత్మీయ జనులె గ్రహింతురుఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం4. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యంయేసు ప్రభువే ఆ రుచిని చూపించెనుపై నున్న వాటిని నిలచి చూతుముఆనందం ఆనందం పరలోక ఆనందం
Reference: parishudhDha pattaNamu dhaevuni mahimagaladhai paraloaka mMdhunna dhaevuni yodhdha nuMdi dhigi vachchuta naaku choopenu. prakatana Revelation 21:10Chorus: eMtha sauMdharya nagaramu adhbhutha mahima prabhaavamuthoa niMdenu parishudhDhM, parishudhDhM, parishudhDhM, anniyu1. aa nagara punaadhi eMthoa dhruDamainadhisThiramai kadhalani shaashvathamainadhiprabhuvae thana vaarin sidhDhaparachuchunnaaduadhbhuthM adhbhuthM adhbhuthanagarM2. pavithra janulu thanathoa vasiMthuruevarini prabhuvu rakthamuthoa konenoajayavMthulae achchata chaerudhuruvijayulai vijayulai athyMtha vijayulai3. ivi maanavulaku graahyamu kaaniviprabhuni aathmeeya janule grahiMthuruaathmayae boaDhiMchun aathma sMgathulanaathmeeyM aathmeeyM anniyu aathmeeyM4. aa nagara sThithi aathmakae graahyMyaesu prabhuvae aa ruchini choopiMchenupai nunna vaatini nilachi choothumuaanMdhM aanMdhM paraloaka aanMdhM