neevu dhaenini vedhakuchunnaavu ee paapaloakamu nmdhu vinu yaesuni svaramunuనీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకము నందు విను యేసుని స్వరమును
Reference: మీరేమి వెదకుచున్నారు? యోహాను John 1:38పల్లవి: నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు విను యేసుని స్వరమును1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావుఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావుఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయునుచింతింతువు ఒకనాడు2. దేవుని రాజ్యము నీతి - వెదకుము నీవు మొదటబహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడెనూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందునఅంగీకరించుము నేడె3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరముఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యందుఃఖపడువారును - విరిగిన హృదయులందరునుశాంతి ఆనందం పొందెదరు4. కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారుసమాధానపరచువారు - తన పుత్రులవుదురుహింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్ఆ రాజ్యములో నుందురు
Reference: meeraemi vedhakuchunnaaru? yoahaanu John 1:38Chorus: neevu dhaenini vedhakuchunnaavu - ee paapaloakamu nMdhu vinu yaesuni svaramunu1. ee sooryuni kriMdha neevu - budhDhi jnYaanamu vedhakuchunnaavuaanMdha Dhana ghanathalu - poMdhagoaruchununnaavuivi yanniyu vyarThamae erugu - dhuHkhMbe loakamMthayunuchiMthiMthuvu okanaadu2. dhaevuni raajyamu neethi - vedhakumu neevu modhatbahu cheMthanuMde neeku - maaru manassu noMdhumu naedenoothana janmamunu poMdhi - pravaeshiMchuta aMdhunaMgeekariMchumu naede3. shaashvatha raajyamu poMdha - yoagyatha avasaramuaathmaloa dheenulu - vaaridhae nithya raajyMdhuHkhapaduvaarunu - virigina hrudhayulMdharunushaaMthi aanMdhM poMdhedharu4. kanikaramu galavaaru - hroadhaya shudhDhi galavaarusamaaDhaanaparachuvaaru - thana puthrulavudhuruhiMsanu poMdhuvaaru - dheergha shaaMthamu galavaarunaa raajyamuloa nuMdhuru