naa priyudaa paapavimoachakudaa prabhuyaesuనా ప్రియుడా పాపవిమోచకుడా ప్రభుయేసు
Reference: ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగియున్నది ఎఫెసీ Ephesians 1:7పల్లవి: నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు (2) నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2) స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2)1. యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయంయేసునకె నా స్తుతి సుమములు - సుమధురం2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమతల్లి మరిచిన మరువ డేసు - నిరతము3. సూర్యకాంత సుగంధ సునీల - సువర్ణముసూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములోసూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో4. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతోనాకై గాయపడిన - బంగారు నీ మోమున్రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్5. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకుజీవవృక్షమున చెంత జీవనదిని చేరిహల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు
Reference: aa priyuni yMdhu aayana rakthamu valana manaku vimoachanamu kaligiyunnadhi ephesee Ephesians 1:7Chorus: naa priyudaa - paapavimoachakudaa - prabhuyaesu (2) naa praaNamunu kaapaadi - noothana balamosagenu (2) sthuthi geethamulathoa - aaraaDhiMchedhanu - ellappudu (2)1. yaesuni rakthamMdhu - mukthi labhiMchenu - sthuthiMchedhanyaesuni nithya jeevamu - poMdhedhanu nishchayMyaesunake naa sthuthi sumamulu - sumaDhurM2. thalli garbhamune erigi nannu - praemiMchenthallini miMchina praema - joopina maruvani praemthalli marichina maruva daesu - nirathamu3. sooryakaaMtha sugMDha suneela - suvarNamusooryathaejassu miMchina - aa velgu raajyamuloasooryunivale thaejarilledhanu - naa yaesuthoa4. boorashabdhamuthoa neevarudheMchu - dhoothalathoanaakai gaayapadina - bMgaaru nee moamunrakShNathoa nireekShiMchedhan - veekShiMpan5. sooryachMdhra aakaashM dhaati - nee cheMthakujeevavrukShmuna cheMtha jeevanadhini chaerihallelooya hallelooya - ellappudu