nee mmdhiramu athishrumgaaramu nee prajalmdharikiనీ మందిరము అతిశృంగారము నీ ప్రజలందరికి
Reference: పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలది ప్రకటన Revelation 21:10పల్లవి: నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికి మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ - 21. నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి - 2స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి - 2కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి - 2మహిమ ... మహిమ ... మహిమ ... నీకె - 22. నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదముఅనుదినము స్తుతియించి - నూతన బలమును పొందిఅన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదముమహిమ ... మహిమ ... మహిమ ... నీకె3. నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతంశోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచుఅంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదముమహిమ ... మహిమ ... మహిమ ... నీకె4. కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలనక్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమనుమునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవమహిమ ... మహిమ ... మహిమ ... నీకె5. అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచికట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమనుయుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాకమహిమ ... మహిమ ... మహిమ ... నీకె
Reference: parishudhDha pattaNamu dhaevuni mahimagaladhi prakatana Revelation 21:10Chorus: nee mMdhiramu athishruMgaaramu - nee prajalMdhariki mahima thaejassu meMduga niMpi - noothana parachu dhaeva - 21. nee rakthamu chiMdhiMchi - noothana janmamu nichchi - 2svaasThyamuga mammujaesi - nee mMdhiramuna nilipi - 2kodhuvalayMdhu krupachoopiMchi - thrupthiga poaShiMchithivi - 2mahima ... mahima ... mahima ... neeke - 22. nee mMdhiramuloa nithyamu - vasiyiMchi varDhilledhamuanudhinamu sthuthiyiMchi - noothana balamunu poMdhiannitiyMdhu dheeviMchabadi - Dhanyulugaa nuMdedhamumahima ... mahima ... mahima ... neeke3. nee mMdhiramuloa dhorukun - nithyaanMdhamu nirathMshoaDhana shramala yMdhu - kadhalaka sThiramuga nilachuaMthamu laeni adhbhuthamaina - aadharaNa poMdhedhamumahima ... mahima ... mahima ... neeke4. koalpoathimi nee mahimanu - maa athikramamula valankShmiyiMchi niMpumu dhaeva - mahaaprabhaava mahimanumunupati mahimanu miMchina mahimathoa - niMduga niMpumu dhaevmahima ... mahima ... mahima ... neeke5. aMthamu varaku mammu - sajeeva raaLLavale nuMchikattumu aathma mMdhiramu - niMpumu aDhika mahimanuyugayugamulaku ghanatha mahima - neeku kalugunu gaakmahima ... mahima ... mahima ... neeke