nee mmdhiramunmdhu nivasimchuvaaru dhanyulu dhanyuluనీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు
Reference: నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కీర్తన 84:4పల్లవి: నీ మందిరమునందు - నివసించువారు ధన్యులు, ధన్యులు నీ ... వలన బలమొందువారు - ధన్యులు ధన్యులు (2)1. యెహోవా, నీయందు - నమ్మికగలవారె ధన్యులునీ ధర్మశాస్త్రమునందానందం - గలవారె ధన్యులు (2)2. నీతికొరకు ఆకలి దప్పుల్ - కలిగినవారె ధన్యులుఆత్మ విషయంబై దీనులుగా నున్న - వారె ధన్యులు3. హృదయశుద్ధి, కనికరము - కలిగియున్నవారె ధన్యులుసాత్వీకులు, సమాధానపరచు - వారె ధన్యులు4. క్రీస్తు కొరకు శ్రమనొందుచు - నిందింపబడువారె ధన్యులుమీ మీద, చెడు మాటలు - పలుకునప్పుడె ధన్యులు5. క్రీస్తు నిమిత్తం, దరిద్రులై - ఆకలిగొనువారె ధన్యులుసంతోషించి, స్తుతించినచో - పరలోకంలో ధన్యులు6. సత్యం కలిగి వాక్యంచదివి - ధ్యానించేవారే ధన్యులువ్రాయబడిన వాక్యంవిన - గైకొనువారె ధన్యులు7. పరలోకంలో చేరుటకు - రక్షణగలవారె ధన్యులుప్రభుయేసుక్రీస్తు నందు మృతినొందు - వారందరును ధన్యులు8. చూచి నమ్మువారికంటె - చూడక నమ్మువారె ధన్యులుప్రియ సోదర, ప్రియ సోదరి - నిరీక్షణ నుంచుము
Reference: nee mMdhiramunMdhu nivasiMchuvaaru Dhanyulu. keerthana 84:4Chorus: nee mMdhiramunMdhu - nivasiMchuvaaru Dhanyulu, Dhanyulu nee ... valana balamoMdhuvaaru - Dhanyulu Dhanyulu (2)1. yehoavaa, neeyMdhu - nammikagalavaare Dhanyulunee DharmashaasthramunMdhaanMdhM - galavaare Dhanyulu (2)2. neethikoraku aakali dhappul - kaliginavaare Dhanyuluaathma viShyMbai dheenulugaa nunna - vaare Dhanyulu3. hrudhayashudhDhi, kanikaramu - kaligiyunnavaare Dhanyulusaathveekulu, samaaDhaanaparachu - vaare Dhanyulu4. kreesthu koraku shramanoMdhuchu - niMdhiMpabaduvaare Dhanyulumee meedha, chedu maatalu - palukunappude Dhanyulu5. kreesthu nimiththM, dharidhrulai - aakaligonuvaare DhanyulusMthoaShiMchi, sthuthiMchinachoa - paraloakMloa Dhanyulu6. sathyM kaligi vaakyMchadhivi - DhyaaniMchaevaarae Dhanyuluvraayabadina vaakyMvina - gaikonuvaare Dhanyulu7. paraloakMloa chaerutaku - rakShNagalavaare Dhanyuluprabhuyaesukreesthu nMdhu mruthinoMdhu - vaarMdharunu Dhanyulu8. choochi nammuvaarikMte - choodaka nammuvaare Dhanyulupriya soadhara, priya soadhari - nireekShNa nuMchumu