aathma niyamamu dhvaaraa saagi poavudhamuఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము
Reference: విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ... పరుగెత్తుదము హెబ్రీ Hebrews 12:12పల్లవి: ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసుని జూచుచు ఓపికతో మనము సాగి పోవుదము1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమునఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములనునమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగానుపారిపోయిన - యోసేపుని బోలి సాగి పోవుదము4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపుభోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమునుబోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించిపానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగప్రాణము విడిచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము
Reference: vishvaasamunaku karthayu dhaanini konasaagiMchuvaadunaina yaesu vaipu choochuchu ... parugeththudhamu hebree Hebrews 12:12Chorus: aathma niyamamu dhvaaraa - saagi poavudhamu vishvaasamunaku karthayu dhaanini konasaagiMchu yaesuni joochuchu oapikathoa manamu saagi poavudhamu1. bhakthi heenulaku neethini jaatuchu - jala praLayamunoadaloa jaerina - noavahuvale manamu saagi poavudhamu2. sidhDhaparachina puramunu - jaera vaagdhaanamulanunammi nadichina abrahaamu vale - saagi poavudhamu3. ghoaramainayaa jaarathvamunaku - dhooramugaanupaaripoayina - yoasaepuni boali saagi poavudhamu4. dhaevuni prajalathoa shramayae maelani - aigupthu paapapubhoagamu vidichina moaShaevale manamu saagi poavudhamu5. parishudhDhaathmathoa niMdina vaadai - dhairyamugaa vaakyamunuboaDhiMchina paethuru vale manamu saagi poavudhamu6. poaru sahiMchi suvaartha pakShmuna - parugu mugiMchipaanaarpaNamaina - bhaktha paulu valae saagi poavudhamu7. thaetaga dhaiva sMkalpamu dhelpuchu - raaLLanu ruvvagpraaNamu vidichina - sthephanuvale manamu saagi poavudhamu