nammadhaginavaadavu nemmadhini chaekoorchanuనమ్మదగినవాడవు నెమ్మదిని చేకూర్చను
Reference: ఆయన నమ్మదగినవాడుగా ఉండును 2 తిమోతి Timothy 2:13పల్లవి: నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి1. అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టినఅమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును2. నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందునకరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును3. యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిననూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను4. ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడయందుననిందారహిత సంపూర్ణమహిమలో - నుండునట్లుగ నిల్పను5. పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెదతరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద6. శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియుశోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము
Reference: aayana nammadhaginavaadugaa uMdunu 2 thimoathi Timothy 2:13Chorus: nammadhaginavaadavu - nemmadhini chaekoorchanu yimmahiloa yeMthainanu - nammina nanu gaachedi1. alalu gaali thuphaanulavale - shramalu nannilagottinamaramMdhu nilchiyaesu - annitini gadhdhiMchunu2. narula raajulanammina - nirupayoagame yeMdhunkaramu jaachina kaShtamulaloa - korathalanniti theerchunu3. yaathrikulu prayaaNikulugaa - yaathanalu mae boMdhinnoothana jeevamuthoa nee - paathraluganu vaadanu4. aathma jeevashareeramulanu - prabhuvu raakadayMdhunniMdhaarahitha sMpoorNamahimaloa - nuMdunatluga nilpanu5. parama thMdri krupaathishayamunu - nirathamunu keerthiMchedhtharamulaku vishvaasyathanu naa - noatithoanae thelpedh6. shoaDhanalannee sahiMchedi - varake naa kavinichchiyushoaDhanalu thappiMchukonu yaa - maargamunu kaligiMchumu