neeku kaligina dhaanini chaepattumu jaaravidachedhavaemoa jaagraththapaduనీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడచెదవేమో జాగ్రత్తపడు
Reference: నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ప్రకటన 3:11పల్లవి: నీకు కలిగిన దానిని - చేపట్టుము జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2)1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదముపూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదమువేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదముప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదముయేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదముఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చునుమనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము
Reference: neeku kaligina dhaanini gattigaa pattukonumu prakatana 3:11Chorus: neeku kaligina dhaanini - chaepattumu jaaravidachedhavaemoa - jaagraththapadu (2)1. paramunaku vijayoathsavamuthoa - manamu veLLedhamupoorNa phalamunu sMthasamuloa - manamu poMdhedhamu2. kreesthu yaesuni sveekariMchi - prabhuloa nadachedhamuvaerupaari sThirathanoMdhi - visthariMchedhamu3. loaka ichchalananni manamu - vidachi pettedhamuprabhuni chiththamu nerigi loabadi - nilichiyuMdedhamu4. oapikathoa pMdhemuloa manamu - paalu poMdhedhamuyaesuvaipae dhruShtiyuMchi - saagi poayedhamu5. chiMthalanniyu prabhuni meedhae - manamu vaesedhamuaayanae nirathMbu manapai - chiMthagalavaadu6. bahu sheeghramugaa shree yaesu - marala vachchunumanaku kaligina nireekShNanu - viduva kuMdedhamu