• waytochurch.com logo
Song # 4039

neeku kaligina dhaanini chaepattumu jaaravidachedhavaemoa jaagraththapaduనీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడచెదవేమో జాగ్రత్తపడు



Reference: నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ప్రకటన 3:11

పల్లవి: నీకు కలిగిన దానిని - చేపట్టుము
జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2)

1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము
పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము

2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము
వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము

3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము
ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము

4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము
యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము

5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము
ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు

6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును
మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము



Reference: neeku kaligina dhaanini gattigaa pattukonumu prakatana 3:11

Chorus: neeku kaligina dhaanini - chaepattumu
jaaravidachedhavaemoa - jaagraththapadu (2)

1. paramunaku vijayoathsavamuthoa - manamu veLLedhamu
poorNa phalamunu sMthasamuloa - manamu poMdhedhamu

2. kreesthu yaesuni sveekariMchi - prabhuloa nadachedhamu
vaerupaari sThirathanoMdhi - visthariMchedhamu

3. loaka ichchalananni manamu - vidachi pettedhamu
prabhuni chiththamu nerigi loabadi - nilichiyuMdedhamu

4. oapikathoa pMdhemuloa manamu - paalu poMdhedhamu
yaesuvaipae dhruShtiyuMchi - saagi poayedhamu

5. chiMthalanniyu prabhuni meedhae - manamu vaesedhamu
aayanae nirathMbu manapai - chiMthagalavaadu

6. bahu sheeghramugaa shree yaesu - marala vachchunu
manaku kaligina nireekShNanu - viduva kuMdedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com