paraloakamae naa svaasthyamu epudu gaamthunoaపరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో
Reference: ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీ. 2:20పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చటపరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుటప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగునువిశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదనుపగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదనుదినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె
Reference: ikanu jeeviMchuvaadanu naenu kaanu, kreesthae naayMdhu jeeviMchuchunnaadu galathee. 2:20Chorus: paraloakamae naa svaasThyamu - epudu gaaMthunoa naa priya yaesuni - naenepudu gaaMthunoa1. aakalidhappulu dhuHkhamu - manoavaedhana laedhachchatparama makutamu poMdhanu - prabhu paadhamula chaeredhanu2. siluva vaeyabadithini - ika naekaadhu jeeviMchutprabhu yaesu mahima koraku - guri galigi jeeviMthunu3. naa parugu thudhamuttiMpa - naaku krupanu meMduga nosagunuvishvaasa maargamuloa - visugaka parugeththedhanu4. parama vishraaMthi poMdha - paraloakamMdhu chaeredhanupagalu raathrachchata laedhu - prabhuvae dheepamai yuMdunu5. priyuni pilupunu vini - naenu koodaa sidhDhapadedhanudhinamulu sameepiMchagaa - vaaMChayu aDhikMbaaye