paadedha dhaevaa nee krupalan noothana geethamulan sthoathramu chellimthunపాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్
Reference: జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను ఎఫెసీ Ephesians 1:6పల్లవి: పాడెద దేవా - నీ కృపలన్ నూతన గీతములన్ - స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2)ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివిఈ దీనుని బ్రోచితివి2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివిప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివినా పాపము తుడిచితివి3. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివిఅపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివినన్ను బ్రతికించితివి4. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివిచీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివిచెర నను విడిపించితివి5. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివిసత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివినీ సొత్తుగా చేసితివి6. అన్యుడనై నిన్ను ఎరుగక యున్నాను ధన్యుని చేసితివిప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివికృప వరముల నొసగితివి
Reference: jagaththu punaadhi vaeyabadaka munupae, praemachaetha aayana kreesthuloa manalanu aerparachukonenu ephesee Ephesians 1:6Chorus: paadedha dhaevaa - nee krupalan noothana geethamulan - sthoathramu chelliMthun sthuthi sthoathramu chelliMthun (2)1. bhoomi punaadhulu vaeyakamuMdhae yaesuloa chaesithivi (2)praema punaadhulu vaesithivi dheenuni broachithiviee dheenuni broachithivi2. pravimala rakthamu kaluvari siluvaloa kalunaku nichchithivipraema krupaa mahadhaishvaryamulathoa paapamu thudichithivinaa paapamu thudichithivi3. paapamu shaapamu narakapu vaedhana mari tholagiMchithiviaparaaDhamulachae chachchina nannu Dhara brathikiMchithivinannu brathikiMchithivi4. dhaevuni raajyapu vaarasudanugaa kreesthuloa chaesithivicheekati raajyapu shakthula nuMdi nanu vidipiMchithivichera nanu vidipiMchithivi5. mudhriMchithivi shudhDhaathmathoa nannu bhadhramu chaesithivisathyasvaroopa nithyanivaasi soththugaa chaesithivinee soththugaa chaesithivi6. anyudanai ninnu erugaka yunnaanu Dhanyuni chaesithivipriya pattaNa paurula saeviMpanu varamula nosagithivikrupa varamula nosagithivi