praarthimchumu nee jeevithamuloa nemmadhi sukhamu lomdhedhavuప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు
Reference: మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను, సుఖముగాను బ్రదుకు నిమిత్తము ప్రార్థనలు చేయవలెను 1 తిమోతి Timothy 2:1-2పల్లవి: ప్రార్థించుము నీ జీవితములో - నెమ్మది సుఖము లొందెదవు (2) సంపూర్ణ భక్తిని కలిగించును - క్షేమములెన్నో పొందెదవు1. యెడతెగక నీవు ప్రార్థించినా - విసుగక నీవు ప్రార్థించినా (2)సమస్తమును నీవు పొందెదవు - తప్పక న్యాయము పొందెదవు (2)నీ కొరకై ప్రభు వేచియున్నాడు - ప్రార్థనలో కనిపెట్టుము (2)2. కష్టము నష్టము కలిగినను - శోధన బాధలు వచ్చిననుసాతాను నీపై విజృంభించి - నిన్ను గాయపరచిననుభయపడకుము ప్రభువే నీకు - జయము నిచ్చును3. ప్రభువే మనతో సెలవిచ్చెను - మెళకువగా నుండి ప్రార్థించు మనివిశ్వాసము కోల్పోయే దినములలో - విశ్వాసముతో ప్రార్థించినాసాతాను దుర్గములను పడగొట్టి - బలము పొందెదవు4. ప్రభువచ్చు వేళాయే గమనించుము - ఆత్మ వలన ప్రతి విషయములోప్రార్థన విజ్ఞాపన చేయుచు - పూర్ణమైన పట్టుదలతోపరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు - మెళకువగా నుండుడి5. యెరూషలేము క్షేమముకై - అన్యజనుల రక్షణకైభారముతో నీవు ప్రార్థించిన - ప్రభువే నీకు ఫలమిచ్చునువారి క్షేమమే నీ క్షేమమునకు - ఆధారమగును
Reference: manamu sMpoorNa bhakthiyu maanyathayu kaligi, nemmadhigaanu, sukhamugaanu bradhuku nimiththamu praarThanalu chaeyavalenu 1 thimoathi Timothy 2:1-2Chorus: praarThiMchumu nee jeevithamuloa - nemmadhi sukhamu loMdhedhavu (2) sMpoorNa bhakthini kaligiMchunu - kShaemamulennoa poMdhedhavu1. yedathegaka neevu praarThiMchinaa - visugaka neevu praarThiMchinaa (2)samasthamunu neevu poMdhedhavu - thappaka nyaayamu poMdhedhavu (2)nee korakai prabhu vaechiyunnaadu - praarThanaloa kanipettumu (2)2. kaShtamu naShtamu kaliginanu - shoaDhana baaDhalu vachchinanusaathaanu neepai vijruMbhiMchi - ninnu gaayaparachinanubhayapadakumu prabhuvae neeku - jayamu nichchunu3. prabhuvae manathoa selavichchenu - meLakuvagaa nuMdi praarThiMchu manivishvaasamu koalpoayae dhinamulaloa - vishvaasamuthoa praarThiMchinaasaathaanu dhurgamulanu padagotti - balamu poMdhedhavu4. prabhuvachchu vaeLaayae gamaniMchumu - aathma valana prathi viShyamuloapraarThana vijnYaapana chaeyuchu - poorNamaina pattudhalathoaparishudhDhula korakai vijnYaapanamu chaeyuchu - meLakuvagaa nuMdudi5. yerooShlaemu kShaemamukai - anyajanula rakShNakaibhaaramuthoa neevu praarThiMchina - prabhuvae neeku phalamichchunuvaari kShaemamae nee kShaemamunaku - aaDhaaramagunu