praarthimchumu priyudaa prabhu sannidhiloaప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో
Reference: అడుగుడి మీకియ్యబడును. తట్టుడి మీకు తీయబడును. మత్తయి Matthew 7:7పల్లవి: ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో పోరాడుచుండుము - పట్టు విడువక1. అడుగుము నీకు ఇవ్వబడునుతట్టుము - నీ కెల్లప్పుడు తెరువబడును2. ఆవగింజంత విశ్వాసమున్న - అవనియందుకదలింతువు పర్వతములను3. అడుగు వాటిని - పొందితివని నమ్ముఊహించు వాటికన్నను పొందెదవు
Reference: adugudi meekiyyabadunu. thattudi meeku theeyabadunu. maththayi Matthew 7:7Chorus: praarThiMchumu - priyudaa prabhu sanniDhiloa poaraaduchuMdumu - pattu viduvak1. adugumu neeku ivvabadunuthattumu - nee kellappudu theruvabadunu2. aavagiMjMtha vishvaasamunna - avaniyMdhukadhaliMthuvu parvathamulanu3. adugu vaatini - poMdhithivani nammuoohiMchu vaatikannanu poMdhedhavu