yehoavaanaina naenu maarpu laeni vaadanu gaanయెహోవానైన నేను మార్పు లేని వాడను గాన
Reference: యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక ... మీరు లయము కాలేదు మలాకీ Malachi 3:6పల్లవి: యెహోవానైన నేను మార్పు లేని వాడను గాన యాకోబు సంతతివారగు మీరు లయము కాలేదు (2)1. దేవుడెహోవ మనుష్యుడు కాడు - మాట మీరని వాడుపశ్చాత్తాప పడడే మాత్రం - అబద్ధమాడ నేరడు2. నా దాసుడైన దావీదు నిమిత్తము - నాదు నిమిత్తమునుఈ పట్టణమును కాపాడి రక్షింతు - వేరుతన్ని వారెదుగుదురు3. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాకఆపత్కాలమందున నీకు ఉత్తరము నిచ్చును గాక4. సైన్యము లధిపతి ప్రత్యక్షమై - తన ప్రజలను రక్షింపకిరీటమందలి రత్నములవలె - సురక్షితముగ నుండెదరు5. గాలివానకు ఆశ్రయమై - పగటి ఎండకు నీడైపర్ణశాల నొకటి యుండగ - సురక్షితముగ నుండెదరు6. మహిమ యంతటి పైన తనదు - వితాన మేఘము నిలచుసీయోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమ ప్రజ్వలించు7. లెమ్ము నీవు ఓ సీయోను - ధరియించు నీదు బలమునులోనికి రాడు అన్యుడెవడును - హృదయ సున్నతి లేనివాడు
Reference: yehoavaanaina naenu maarpulaenivaadanu ganuka ... meeru layamu kaalaedhu malaakee Malachi 3:6Chorus: yehoavaanaina naenu maarpu laeni vaadanu gaan yaakoabu sMthathivaaragu meeru layamu kaalaedhu (2)1. dhaevudehoava manuShyudu kaadu - maata meerani vaadupashchaaththaapa padadae maathrM - abadhDhamaada naeradu2. naa dhaasudaina dhaaveedhu nimiththamu - naadhu nimiththamunuee pattaNamunu kaapaadi rakShiMthu - vaeruthanni vaaredhugudhuru3. yaakoabu dhaevuni naamamu ninnu udhDhariMchunu gaakaapathkaalamMdhuna neeku uththaramu nichchunu gaak4. sainyamu laDhipathi prathyakShmai - thana prajalanu rakShiMpkireetamMdhali rathnamulavale - surakShithamuga nuMdedharu5. gaalivaanaku aashrayamai - pagati eMdaku needaiparNashaala nokati yuMdaga - surakShithamuga nuMdedharu6. mahima yMthati paina thanadhu - vithaana maeghamu nilachuseeyoanu nMdhali prathi sThalamMdhu prabhaava mahima prajvaliMchu7. lemmu neevu oa seeyoanu - DhariyiMchu needhu balamunuloaniki raadu anyudevadunu - hrudhaya sunnathi laenivaadu