yehoavaayae manadhaevudu maarpulaenivaaduయెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు
Reference: యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒకటే రీతిగా ఉన్నాడు హెబ్రీ Hebrews 13:8పల్లవి: యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు (2) నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు (2)1. పాపశాపముల బాప - మానవ రూపి ఆయెనుఅద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను2. తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనెస్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును3. క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడుతన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్4. శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చునువిశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు5. సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదముఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె
Reference: yaesukreesthu ninna, naedu, okatae reethigaa unnaadu hebree Hebrews 13:8Chorus: yehoavaayae manadhaevudu - maarpulaenivaadu (2) ninna naedu nirMtharamu - okae reethigaa unnaadu (2)1. paapashaapamula baapa - maanava roopi aayenuadhbhutha praema joopi - manalanu thaane rakShiMchenu2. thana rekkalathoa kappi - aashrayamichchunu aayanesvaraktha michchi konna - thana sMghamunu kaayunu3. kruMgina vaeLalMdhu - abhayamunichche dhaevuduthana hasthamuthoa nilipi - aMthamuvaraku aadhukonun4. shaashvatha praema joopi - shramalaloa vijaya michchunuvishvamMthayu maarina - ennadumaaradu manayaesu5. sMghamugaa chaeri - yehoavaakae morra pettedhamuaapathkaalamu nMdhu - uththaramichchunu aayane