yaesu naamm manoaharm emthoa athimadhurmయేసు నామం మనోహరం ఎంతో అతిమధురం
Reference: దాసుని రూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను ఫిలిప్పీ Philippians 2:7పల్లవి: యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురం పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు1. అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకైదాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెనుకీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామంఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప2. కల్వరిగిరిలో ఇనుపమేకులతోప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరికీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామంఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప3. పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివిశాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామంఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
Reference: dhaasuni roopamu DhariMchukoni, thannu thaanae rikthunigaa chaesikonenu philippee Philippians 2:7Chorus: yaesu naamM manoaharM - eMthoa athimaDhurM paramunMdhaina ihamunMdhaina vaerae naamamae laedhu1. amoolya praaNamichchen - paapulanu rakShiMchutakaidhaasuni roopamoMdhi - ihamuna dhigivachchenukeerthiMthunu nee naamM - ghanaparathunu - nee naamMoa maa prabhuvaa rammu yeevulathoa - mammu naasheervaadhiMp2. kalvarigiriloa inupamaekulathoaprabhuvaa nee dhaehamunu - siluvapai nekkiMchirikeerthiMthunu nee naamM - ghanaparathunu - nee naamMoa maa prabhuvaa rammu yeevulathoa - mammu naasheervaadhiMp3. poorNa svasThatha maaku - praemathoa nosagithivishaaMthi aanMdhamulu - nee naamamuna dhorukunkeerthiMthunu nee naamM - ghanaparathunu - nee naamMoa maa prabhuvaa rammu yeevulathoa - mammu naasheervaadhiMp