yaesuni raajyamu adhi nishchalamainadhiయేసుని రాజ్యము అది నిశ్చలమైనది
Reference: పునాదులు గల ఆ పట్టణము కొరకు ... ఎదురు చూచుచుండెను హెబ్రీ Hebrews 11:10పల్లవి: యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2) తరతరములకు యుగయుగములకు మార్పులేనిది పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది (2)1. ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2)కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2)ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2)2. భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యముసూర్యచంద్రులు లేని రాజ్యముఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే3. జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటముజీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చునుఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే4. శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యముమన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే5. క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమానేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమాఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే
Reference: punaadhulu gala aa pattaNamu koraku ... edhuru choochuchuMdenu hebree Hebrews 11:10Chorus: yaesuni raajyamu adhi nishchalamainadhi (2) tharatharamulaku yugayugamulaku maarpulaenidhi parishudhDhulMdharu sthuthulu chelliMchae mahima raajyamadhi (2)1. prakaashamaina raajyamu - parishudhDhulake sThaanamu (2)kanneeru laeni raajyamu - maraNamu laeni raajyamu (2)ellappudu aanMdhamae - ellappudu sMthoaShmae (2)2. bhoajanapaanamu kaani uththamamaina raajyamu - neethi samaaDhaana raajyamusooryachMdhrulu laeni raajyamuellappudu aanMdhamae - ellappudu sMthoaShmae3. jayiMchu vaaridhae raajyamu - neethimMthuladhae kireetamujeevajalanadhi paarunu - dhaevudae vaatini thraaganichchunuellappudu aanMdhamae - ellappudu sMthoaShmae4. shaapamu laeni raajyamu - gorrepilla uMdu raajyamumana prabhuvae prakaashiMchunu - yugayugamulu paripaaliMchunellappudu aanMdhamae - ellappudu sMthoaShmae5. kreesthuni raaka ae kShNamoa - edhurkona neevu sMsidhDhamaanaedae yaesuni sveekariMchu - kreesthukai neevu jeeviMchumaaellappudu aanMdhamae - ellapudu sMthoaShmae