yaesu prabhuvae loakarakshkudu vaerevvaru laeru paapulaina manala rakshimpయేసు ప్రభువే లోకరక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప
Reference: యీయన నిజముగా లోక రక్షకుడు యోహాను John 4:42పల్లవి: యేసు ప్రభువే లోకరక్షకుడు వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)1. లోక సృష్టికర్త పాపము బాపనరునిగ భువికి - అరుదెంచే ఆ.. ఆ.. ఆ.. (2)పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరుజీవాధిపతి - యేసుడే (2)2. గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్చక్కగ నడువ జేసెను ఆ.. ఆ.. ఆ..మూగ వారిని మాట్లాడగ జేసెనుచెవిటి వారి వినజేసెన్ వేరెవ్వరుకాదుసర్వాధికారి - యేసుడే3. కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసిఇష్టపడి స్వస్థత నిచ్చెన్ ఆ.. ఆ.. ఆ..చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్కష్టము లేకుండా జేసెన్ - వేరెవ్వరు కాదుజీవాధిపతి - యేసుడే4. నేనే మార్గం, సత్యం, జీవం అనెనువేరొక మార్గం లేదనెన్ ఆ.. ఆ.. ఆ..సాతాను తలను చితుక ద్రొక్కెనుమరణించి తిరిగి చేచెను - నిను పరమున చేర్చప్రభు యేసే నీకు మార్గము - వేరెవ్వరు లేరుప్రభు యేసే నీకు మార్గము
Reference: yeeyana nijamugaa loaka rakShkudu yoahaanu John 4:42Chorus: yaesu prabhuvae loakarakShkudu vaerevvaru laeru - paapulaina manala rakShiMpa (2)1. loaka sruShtikartha paapamu baapnaruniga bhuviki - arudheMchae aa.. aa.. aa.. (2)paapini rakShiMpa - siluvaloa maraNiMchae (2)praemathoa ninnu vidipiMpa vaerevvaru laerujeevaaDhipathi - yaesudae (2)2. gruddiki choopunichchi - kuMtivaarinchakkaga naduva jaesenu aa.. aa.. aa..mooga vaarini maatlaadaga jaesenucheviti vaari vinajaesen vaerevvarukaadhusarvaaDhikaari - yaesudae3. kuShtaroagula nella - shudhDhula jaesiiShtapadi svasThatha nichchen aa.. aa.. aa..chanipoayina vaarini - sajeevuluga jaesenkaShtamu laekuMdaa jaesen - vaerevvaru kaadhujeevaaDhipathi - yaesudae4. naenae maargM, sathyM, jeevM anenuvaeroka maargM laedhanen aa.. aa.. aa..saathaanu thalanu chithuka dhrokkenumaraNiMchi thirigi chaechenu - ninu paramuna chaerchprabhu yaesae neeku maargamu - vaerevvaru laeruprabhu yaesae neeku maargamu