prabhuvuku thaginattu naduchukomdhamu rmdiప్రభువుకు తగినట్టు నడుచుకొందము రండి
Reference: తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడచుకొనవలెను 1 థెస్స Thessalonians 2:12పల్లవి: ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండి తన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి1. ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను - 2హానోకు దేవునితో కూడ నడువగా - 2 తనతో నతనిని కొనిపోయెను2. నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడైతనతరములో నీతిమంతునిగా నెంచి - జలప్రళయమునుండి కాపాడెను3. అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగాదేవుడతనితో, నిబంధనను చేసి - తన స్నేహితుడని ప్రకటించెను4. దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషేదేవుని యింటిలో నమ్మకమైన - వాడని ప్రభువే పలికెనుగా5. దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదుస్థిరపరచెనాతని సింహాసనమును - తన చిత్తానుసారుడని పలికెన్6. పేతురు, యాకోవు, యోహానులు - ప్రభువును వెంబడించిరిపరలోక సంఘ దర్శనమునిచ్చి - మనుజులను పట్టువారిగా చేసెన్7. పునరుత్థానుడైన ప్రభువును గానక - ఎమ్మాయి కెళ్ళిరి శిష్యులుయేసే వారితో కూడ నడిచెన్ - గద్దించి వారి కళ్ళు తెరిపించెను8. వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులోఅర్హులై తెల్లని వస్త్రము ధరించి - సంచరింతురు ప్రభుతో9. యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమామన అతిక్రమములను ఒప్పుకొనెదము - యేసుతో కలిసి కొనసాగెదం
Reference: thana raajyamunakunu mahimakunu mimmunu piluchuchunna dhaevuniki thaginattugaa meeru nadachukonavalenu 1 Thessa Thessalonians 2:12Chorus: prabhuvuku thaginattu - naduchukoMdhamu rMdi than raajya mahimakunu - thaginattu naduchukoMdhamu rMdi1. aadhaamu dhaevuni, nibMDhananu meeri - dhaari thappipoayenu - 2haanoaku dhaevunithoa kooda naduvagaa - 2 thanathoa nathanini konipoayenu2. noavahu dhaevunithoa kooda nadiche - krupa poMdhinavaadaithanatharamuloa neethimMthunigaa neMchi - jalapraLayamunuMdi kaapaadenu3. abraamu dhaevuni sanniDhiloa nadiche - niMdhaarahithunigaadhaevudathanithoa, nibMDhananu chaesi - thana snaehithudani prakatiMchenu4. dhaevuni yiMti dharshanamu poMdhi - prajalanu nadipiMchenu moaShaedhaevuni yiMtiloa nammakamaina - vaadani prabhuvae palikenugaa5. dhaevuni kattadala nanusariMchi - naduchukonenu dhaaveedhusThiraparachenaathani siMhaasanamunu - thana chiththaanusaarudani paliken6. paethuru, yaakoavu, yoahaanulu - prabhuvunu veMbadiMchiriparaloaka sMgha dharshanamunichchi - manujulanu pattuvaarigaa chaesen7. punaruthThaanudaina prabhuvunu gaanaka - emmaayi keLLiri shiShyuluyaesae vaarithoa kooda nadichen - gadhdhiMchi vaari kaLLu theripiMchenu8. vasthramulu apavithraparachukonani - koMdharuMdiri saardheesuloaarhulai thellani vasthramu DhariMchi - sMchariMthuru prabhuthoa9. yaesuni veluguloa naduchukoMdhamu rMdi - jeevamugala dhaevuni sMghamaamana athikramamulanu oppukonedhamu - yaesuthoa kalisi konasaagedhM