nithyamu niluchunadhi dhaevuni vaakyamuనిత్యము నిలుచునది దేవుని వాక్యము
Reference: గడ్డి యెండిపోవును. దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా Isaiah 40:8Reference: క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము. 2 తిమోతి Timothy 2:3Reference: కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ Philippians 4:19పల్లవి: నిత్యము - నిలుచునది - దేవుని వాక్యము సత్యమై యున్నది - సర్వము చేయునది (2)అను పల్లవి: ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2) అంతమే లేని దైవము1. అంధకారమును - తొలగించు జ్యోతి అదిప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది (2)వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై (2)ఆ వెలుగు వాక్యము2. ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిదివడిగా ప్రవహించు - జీవనదియే అదిదప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునదిఆ జీవ జలవాక్యము3. అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమదిరెండంచులు వాడీగలదై - వధించును వైరులనుఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడుఆ శక్తిగల వాక్యము4. పోరాడుము యేసుకై - మంచి సైనికునిగాశ్రమలను భరించుము - వాక్యములో బలమొందితన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరముఆ దేవాది దేవుడు5. నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడుజయించు వారినెల్ల - తనతో కొనిపోవునుతన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుముప్రభుకొరకై కనిపెట్టుముహల్లెలూయా హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయ (2)
Reference: gaddi yeMdipoavunu. dhaani puvvu vaadipoavunu. mana dhaevuni vaakyamu nithyamu niluchunu. yeShyaa Isaiah 40:8Reference: kreesthuyaesu yokka mMchi sainikunivale naathoa kooda shramanu anubhaviMchumu. 2 thimoathi Timothy 2:3Reference: kaagaa dhaevudu thana aishvaryamu choppuna kreesthuyaesu nMdhu mahimaloa mee prathi avasaramunu theerchunu. philippee Philippians 4:19Chorus: nithyamu - niluchunadhi - dhaevuni vaakyamu sathyamai yunnadhi - sarvamu chaeyunadhi (2)Chorus-2: aa vaakyamae yaesu dhaivamu - aadhiyMdhu unna dhaivamu (2) aMthamae laeni dhaivamu1. aMDhakaaramunu - tholagiMchu jyoathi adhiprathi maniShini veligiMchu - mahima velugu adhi (2)veligiMchunu - nadipiMchunu - throavaku dheepamai (2)aa velugu vaakyamu2. eMdina edaariloa - neeti ootavMtidhivadigaa pravahiMchu - jeevanadhiyae adhidhappigonina - prathi jeevi - dhappika theerchunadhiaa jeeva jalavaakyamu3. apavaadhini aNachivaese - aathmakhadgamadhireMdMchulu vaadeegaladhai - vaDhiMchunu vairulanuoadiMchunu - vidipiMchunu - thoadai ellappuduaa shakthigala vaakyamu4. poaraadumu yaesukai - mMchi sainikunigaashramalanu bhariMchumu - vaakyamuloa balamoMdhithana aishvaryamuloa - theerchunu - nee prathi avasaramuaa dhaevaadhi dhaevudu5. nithyudagu dhaevudu - thvaragaa vachchuchunnaadujayiMchu vaarinella - thanathoa konipoavunuthana vaakyamunMdhu varDhilluchu - vijayudavai yuMdumuprabhukorakai kanipettumuhallelooyaa hallelooya - hallelooyaa hallelooya (2)