samaadhaanamu dhaevuni samaadhaanamuసమాధానము దేవుని సమాధానము
Reference: ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము ... లూకా Luke 2:14పల్లవి: సమాధానము - దేవుని సమాధానము (2) ఇష్టులైన మనుష్యులకు సమాధానము దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము (2)1. దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెనుప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి (2)ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము2. దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడుశాంతి మార్గమును - వారెరుగరనెనుమారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము3. ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్దక్షమియించి - పరిశుద్ధునిగా చేయునుఅప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము4. ఆయన ఉపదేశము - నవలంబించుముహృదయములో - నుంచుకొనుము ఆ మాటలనుఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము5. చింతించవలదు - ఏ - విషయమందునుతెలియజేయుడి - దేవునికి విన్నపములతోతలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము6. నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడుప్రకాశింపజేయును - తన కృపాసన్నిధినిన్నాశీర్వదించి - యిచ్చు తన నామమున - సమాధానము
Reference: aayana kiShtulaina manuShyulaku bhoomi meedha samaaDhaanamu ... lookaa Luke 2:14Chorus: samaaDhaanamu - dhaevuni samaaDhaanamu (2) iShtulaina manuShyulaku samaaDhaanamu dhaevuni kiShtulaina manuShyulaku samaaDhaanamu (2)1. dhayagaladhaevudu - ee bhuvi - karudheMchenupraaNamichche siluvaloa - ninnu praemiMchi (2)ee praemanu erigi - neevu virigipoathae - samaaDhaanamu2. dhuShtulaku nemmadhi - laedhanenu dhaevudushaaMthi maargamunu - vaarerugaranenumaaru manassu poMdhithae - vaariki dhoruku - samaaDhaanamu3. oppukonumu nee paapamu - yaesuni yodhdhkShmiyiMchi - parishudhDhunigaa chaeyunuappudu nee aathmaloa poMdhedhavu - samaaDhaanamu4. aayana upadhaeshamu - navalMbiMchumuhrudhayamuloa - nuMchukonumu aa maatalanuaayanathoa sahavaasamu - chaesina yedala - samaaDhaanamu5. chiMthiMchavaladhu - ae - viShyamMdhunutheliyajaeyudi - dhaevuniki vinnapamulathoathalMpu hrudhayamulaku - kaavaliyuMdunu - samaaDhaanamu6. ninnaasheervadhiMchi kaapaadu - dhaevuduprakaashiMpajaeyunu - thana krupaasanniDhininnaasheervadhiMchi - yichchu thana naamamuna - samaaDhaanamu