aanmdhamuthoa aaraadhimthun aathmathoanu sathyamuthoaఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో
Reference: ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను యోహాను John 4:24పల్లవి: ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతోఅను పల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెనుపరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెనుపరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెనుపదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెనుసమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైననుప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువాహల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
Reference: aayananu aaraaDhiMchuvaaru aathmathoanu, sathyamuthoanu aaraaDhiMpavalenu yoahaanu John 4:24Chorus: aanMdhamuthoa - aaraaDhiMthun aathmathoanu - sathyamuthoaChorus-2: rakShNa paathra naeneththukoni - sthuthulu narpiMthunu harShiMchi pogadi poojiMthunu - yaesuni naamamunu1. paapinaina nannu rakShiMpanu - siluvapai naakai thaanekkenuparishudhDha jeevM naakivvanu - mruthyuMjayudai laechenu2. maraNaputurulaloa naenuMdagaa - nararoopiyai naa kada kaetheMchenuparaloaka jeevM naakivvanu - maraNapu mullu virachenu3. shathruni uri nuMdi vidipiMpanu - shathruvuthoa naakai poaraadenupadhilMpu jeevM naakivvanu - kreesthunMdhu nanu dhaachenu4. paraloaka paurasathvM naa kivvanu - paramunu veedi DharakaetheMchenusamrudhDhi jeevM naakivvanu - thana praaNamarpiMchenu5. shoaDhana vaedhana baaDhalennoa - ee loaka yaathraloa edhurainanuprathyaeka jeevM jeeviMchanu - arpiMchukoMdhu neeku6. aMgeekariMchu - naa jeevithamunu - nee korakae prabhuvaahallelooya aamen - hallelooya aamen - hallelooy