yehoavaa naa sthuthikaadhaarudaaయెహోవా నా స్తుతికాధారుడా
Reference: నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము కీర్తన Psalm 109పల్లవి: యెహోవా నా స్తుతికాధారుడా మౌనముండకుము - మౌనముండకుము దుష్టులు కపటులు - తమ నోరు తెరచి అబద్ధములతో - నా పై లేచిరి1. ద్వేషపు మాటలచే నా చుట్టుచేరినిర్నిమిత్తముగా పోరాడుచున్నారుప్రేమకు ప్రతిగా పగబూనిరి నా పైమానక నేను ప్రార్థించుచున్నాను2. అపవాది వాని కుడి - ప్రక్కనుండునుగాకవాని ప్రార్థన - పాపమగును గాకవాని దినములు - కొద్దివగునుగాకఆస్తియంతయుదోచు - కొనబడును గాక3. విధవయై వాని భార్య దిగులొందునుగాకదేశదిమ్మరులై - పిల్లలుందురు గాకతల్లిపాపము తుడువ - బడకుండునుగాకసంతతి యంతయు - నాశమగుగాక4. పితరుల దోషములు - ఎన్న టెన్నటికినిజ్ఞాపకముంచు కొనుమో దేవారాబోవు తరములలో వాని పేరుమరువబడి మాసిపోవునుగాక5. కృపజూపుటయే - మరచినవారైశ్రమగలవానిని - చంపనాశించిరినలిగిన హృదయుల - తరిమెడువానికిశాపమేగాని - దీవెన యెట్టిది6. పై వస్త్రమువలె - శాపముండెనుగానడికట్టువలె వాని - వదల కుండునుగాకనా శత్రువులకు - ఓ నా యెహోవానీ ప్రతీకారము - ఇదియగుగాక7. దీవింతువు నన్ను - వారు శపింపగనీ దాసుడానందింప సిగ్గగువారికిజనముల మధ్యను - నిను స్తుతియింతునుకృతజ్ఞతలతో - ఓ నా ప్రభువా
Reference: naa sthuthiki kaaraNabhoothudavagu dhaevaa, maunamugaa uMdakumu keerthana Psalm 109Chorus: yehoavaa naa sthuthikaaDhaarudaa maunamuMdakumu - maunamuMdakumu dhuShtulu kapatulu - thama noaru therachi abadhDhamulathoa - naa pai laechiri1. dhvaeShpu maatalachae naa chuttuchaerinirnimiththamugaa poaraaduchunnaarupraemaku prathigaa pagabooniri naa paimaanaka naenu praarThiMchuchunnaanu2. apavaadhi vaani kudi - prakkanuMdunugaakvaani praarThana - paapamagunu gaakvaani dhinamulu - kodhdhivagunugaakaasthiyMthayudhoachu - konabadunu gaak3. viDhavayai vaani bhaarya dhiguloMdhunugaakdhaeshadhimmarulai - pillaluMdhuru gaakthallipaapamu thuduva - badakuMdunugaaksMthathi yMthayu - naashamagugaak4. pitharula dhoaShmulu - enna tennatikinijnYaapakamuMchu konumoa dhaevaaraaboavu tharamulaloa vaani paerumaruvabadi maasipoavunugaak5. krupajooputayae - marachinavaaraishramagalavaanini - chMpanaashiMchirinaligina hrudhayula - tharimeduvaanikishaapamaegaani - dheevena yettidhi6. pai vasthramuvale - shaapamuMdenugaanadikattuvale vaani - vadhala kuMdunugaaknaa shathruvulaku - oa naa yehoavaanee pratheekaaramu - idhiyagugaak7. dheeviMthuvu nannu - vaaru shapiMpagnee dhaasudaanMdhiMpa siggaguvaarikijanamula maDhyanu - ninu sthuthiyiMthunukruthajnYthalathoa - oa naa prabhuvaa