pallavarapu komdalapaina prabhudhaasulu praarthimpaganuపల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను
Reference: నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన Psalm 32:8Reference: తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. 2 దినవృత్తాంతములు Chronicles 16:9పల్లవి: పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను ఆహా పౌలుకు చూపిన రీతిన్ | పరలోక సంఘదర్శనమిచ్చెన్ |(2)అను పల్లవి: తొలిప్రేమ కలిగి అందరము | బలియైన క్రీస్తును ప్రకటించి |(2) మారాను పోలిన శ్రమలున్నా | కానాను పురముకు చేరుదము |(2)1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్లప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలంఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలోఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిలఅపకారము మాని - డంబమును విడచెదముసోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములోసోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదముప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయముదేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషముదేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడుదేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుముచిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదముచిరకాలము దేవుని మందిర తేజో మహిమలో వసియించెదము5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగియధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగిపెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదముపెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైనసంతోషము కలిగి సువార్తను చాటెదముఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదముఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని
Reference: neeku upadhaeshamu chaesedhanu neevu nadavavalasina maargamunu neeku boaDhiMchedhanu. neemeedha dhruShtiyuMchi neeku aaloachana cheppedhanu. keerthana Psalm 32:8Reference: thanayedala yaThaarThahrudhayamugalavaarini balaparachutakai yehoavaa kanudhruShti loakamMdhMthata sMchaaramu chaeyuchunnadhi. 2 dhinavruththaaMthamulu Chronicles 16:9Chorus: pallavarapu koMdalapain prabhudhaasulu praarThiMpaganu aahaa pauluku choopina reethin | paraloaka sMghadharshanamichchen |(2)Chorus-2: tholipraema kaligi aMdharamu | baliyaina kreesthunu prakatiMchi |(2) maaraanu poalina shramalunnaa | kaanaanu puramuku chaerudhamu |(2)1. aposthalula boaDha - sahavaasamu prabhu ballpraarThana jeevithamu - sMgha dharshanamunaku moolMee aathmeeya lMgarulanu kaligi - konasaagedhamu thuphaanulaloaee aathmeeya lMgarulanu kaligi - ee paapa samudhramu dhaatedhamu2. vishvaasamu praema - nireekShNa niluchunilapakaaramu maani - dMbamunu vidachedhamusoadhara praemalaenichoa - vyarThulamu mana mee loakamuloasoadhara praemalaenichoa mroagedi thaaLamu vale nuMdedhamu3. dhaevuni chiththamunu - erigi jeeviMchedhamuprabhu chiththamu koraku - chelliMchedhamu krayamudhaevaa nee chiththamu neravaercha - maakeMthoa sMthoaShmudhaevaa nee chiththamu neravaercha - neekeMthoa sMthoaShmu4. dhaevuni mMdhiramun - praemiMchedhamellappududhaevuni vaakyamunu - aalayamuloa DhyaaniMthumuchirakaalamu dhaevuni mMdhiramuloa - nivasiMchi sthuthiyiMchedhamuchirakaalamu dhaevuni mMdhira thaejoa mahimaloa vasiyiMchedhamu5. aathmathoa sathyamuthoa - nija aaraaDhana kaligiyaDhaarTha hrudhayamuthoa - mMchi saakShyamunu kaligipedhavula padhamulu kaadhani - mana hrudhayamulanu arpiMchedhamupedhavula padhamulu kaadhani - hebroanu prabhuni koniyaadedhamu6. cheppanashakyamunu - mahimaa yukthamunainsMthoaShmu kaligi suvaarthanu chaatedhamuaakaashamu kriMdha ae naamamuna - rakShNa laedhani chaatedhamuaakaashamu kriMdha yaesu naamamunae - paapakShmaapaNa kalugunani