vasthunadosthunnado oranna raraaju yesaiah వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా
పల్లవి ~: వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యావస్తున్నాడూ, మన రక్శకుడేసయ్య వస్తున్నాడు1. గర్జించు సింహముల గగనాన్ని చీల్చుకొని కడభూర శబ్దముతో కదిలేను భువిపైకిఇహలోక రాజ్యాలను ఎదిరంచ ప్రభుయేసు || వస్తున్నాడు ||2. కాలము సంపూర్ణమాయె ప్రభురాకడ సమయమాయెవ్యాధులన్నీ భాధలన్నీ వేదనకి సూచనాయెకరువులు భూకంపాలు ప్రభురాకడ గురుతులాయె || వస్తున్నాడు ||3. అన్యాయము పెరిగిపోయె అక్రమాలు విస్తరించెదొంగతనము దోపిడీలు దేశములో వాడుకాయేప్రతివాడు పాపానికి భానిసై ప్రభునెరుగని కాలమాయె || వస్తున్నాడు ||4. కంప్యుటరు కాలమాయె కరువులెరుగని రోజులాయెసెల్ ఫొను మోజులో చెడిపోయెను సోదరాబ్రతుకంత భారమాయె భాగుచేయు వాడు యెసు || వస్తున్నాడు ||
pallavi : vasthunnaadosthunnaadO Orannaa raaraaju yEsayyaavasthunnaadU, mana rakshakudEsayya vasthunnaadu1. garjiMchu siMhamula gaganaanni cheelchukoni kadaBhUra shabdhamuthO kadhilEnu BhuvipaikiihalOka raajyaalanu edhirMcha praBhuyEsu || vasthunnaadu ||2. kaalamu sMpUrNamaaye praBhuraakada samayamaayevyaaDhulannI bhaaDhalannI vEdhanaki soochanaayekaruvulu BhUkaMpaalu praBhuraakada guruthulAye || vasthunnaadu ||3. anyaayamu perigipOye akramaalu visthariMchedhoMgathanamu dhOpidIlu dhEshamulO vaadukaayEprathivaadu paapaaniki bhaanisai prabhunerugani kaalamaaye || vasthunnaadu ||4. kMpyutaru kaalamaaye karuvulerugani rOjulaayesel phonu moajulO chedipOyenu sOdharaabrathukMtha Bhaaramaaye bhaaguchEyu vaadu yesu || vasthunnaadu ||