jayamu kristhu jaya jaya livigo జయము క్రీస్తూ జయ జయ లివిగో
పల్లవి: జయము క్రీస్తూ - జయ జయ లివిగో భయము దీరె మరణముతో జయము క్రీస్తూ - జయ జయ లివిగో భయము దీరె మరణముతోసిలువ జయము మాకోసంబేతులువ బ్రోవ విజయమహో సిలువ జయము మాకోసంబేతులువ బ్రోవ విజయమహో జయము క్రీస్తూ - జయ జయ లివిగో భయము దీరె మరణముతో 1. దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసిసాతానుని జాడ - సిలువలోనే దునుమాడజయగీతం రహిబాడ || జయము || 2. పాతాళము నొంచి - పరలోకము దెరచిపాతాళము నొంచి - పరలోకము దెరచి పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె పాడుదమా స్తుతియించి || జయము ||