• waytochurch.com logo
Song # 48

divam prema swaroopam దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు భాష్యం శ్రీయేసుడే – అవనిలో


పల్లవి: దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే

ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం

ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం … దైవం…

1. ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం

ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి

మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి … దైవం…

2. కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై

కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్

పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ … దైవం…


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com