nannethagano preminchinaavu నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను
పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను నా యేసుడు - నా పాపము - నా శాపము తొలగించెను - నన్ను కరుణించెను (2X) .. నన్నెంతగానో.. 1. సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2X) పడనీయక - నన్ను చెడనీయక (2X) తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను (2X) .. నన్నెంతగానో.. 2. సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము (2X) నేర్పించెను - నాకు చూపించెను (2X) వర్ణించగాలేను ఆ ప్రభువును (2X) .. నన్నెంతగానో.. 3. కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును (2X) నా కోసమే - తాను శ్రమ పొందెను (2X) నా పాపమంతటిని క్షమియిం చెను (2X) .. నన్నెంతగానో.. 4. ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు (2X) ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్ (2X) నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X) .. నన్నెంతగానో..