• waytochurch.com logo
Song # 49

nannethagano preminchinaavu నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను


పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను

నా యేసుడు - నా పాపము - నా శాపము

తొలగించెను - నన్ను కరుణించెను (2X) .. నన్నెంతగానో..

1. సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2X)

పడనీయక - నన్ను చెడనీయక (2X)

తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను (2X) .. నన్నెంతగానో..

2. సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము (2X)

నేర్పించెను - నాకు చూపించెను (2X)

వర్ణించగాలేను ఆ ప్రభువును (2X) .. నన్నెంతగానో..

3. కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును (2X)

నా కోసమే - తాను శ్రమ పొందెను (2X)

నా పాపమంతటిని క్షమియిం చెను (2X) .. నన్నెంతగానో..

4. ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు (2X)

ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్ (2X)

నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X) .. నన్నెంతగానో..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com