naa pere theliyani నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
పల్లవి: నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు (2X) ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా (2X) 1. రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో (2X) .. ఎవరైనా.. 2. నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు (2X) .. ఎవరైనా.. 3. వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి (2X) .. ఎవరైనా..