• waytochurch.com logo
Song # 50

naa pere theliyani నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు


పల్లవి: నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు (2X)
ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా (2X)

1. రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో (2X) .. ఎవరైనా..

2. నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు (2X) .. ఎవరైనా..

3. వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి (2X) .. ఎవరైనా..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com