yesu ni krupalo యేసు నీ క్రుపలో
యేసు నీ క్రుపలో పల్లవి: యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా మమ్ము రక్షించి నిత్య రాజ్యములో నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా ...యేసు ... 1. కృంగిన వేళలలో - అలసిన సమయములో నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె ...యేసు .. 2. సిలువను మోసికొని - సువార్త చాటింప విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా ...యేసు ..